నేను నమ్మిన దేవుడు

 నేను నమ్మిన దేవుడు

కథలోకి ప్రవేశిస్తే........
(సుమరు ఉదయం 7: 24 నిమిషాలకు......)

సైకిల్ ని లారీ డికొన్న సమయం............. 

"నాకు పెద్ద శబ్దం వినిపించింది.
నేను వెంటనే రోడ్డు దగ్గరకు వెళ్తే రక్తపుమడుగులలో మా నాన్న కనిపించారు ... నా
లో బాధ ఉప్పెనై పొంగింది.
వెంటనే మా నాన్నని దగ్గరలో ఉన్న దుర్గాపూర్ కి తీసుకువెళ్లాం. అప్పటికి ఫలితం లేకపోయింది.మా నాన్న పెట్టిన కొట్టు మాత్రమే నాకు మిగిలింది. ఒక్కసారిగా మా పరిస్థితి నీరు లేని బావిగా మారిపోయింది".
---------------------------------------------------------------------------------------------------------------
రోజులు గడిచాయి ..... వారాలు గడిచాయి ......
నెలలు గడిచాయి ....... డబ్బులు కరువైపోయాయి.

---------------------------------------------------------------------------------------------------------------
మి చేయాలో ఆలోచిస్తుండుండగా...
ఒక పెద్దాయన తన కారు పక్కానా నుంచీ దిగి దుర్గాపూర్ ఎని కిలోమీటర్లు అని అడిగారు?
నేను 15 నుండి 20 కిలోమీటర్లు ఉండి అని సమానం ఇచ్చాను.
సరే ఒక సిగరెటు, ఒక చాయ్ ఇవ్వు అన్నరు దీనంగా ....
ఎలా రోజులు గడిచే కోడి 10 మందిలో 8 మంది పెద్దాయన లగా ఎదో ఒకటి కొన్నుకునే వారు. ఎలా రోజులు ... వరాలు ... నేలలు గడిచే సరికి నా వ్యాపారం దారిలోకి వచ్చింది.
--------------------------------------------------------------------------------------------------------------
పెద్దాయన వచ్చె ముందురోజు రాత్రి...
(సమయం:తెలియదు)
"రేయ్ ఆగ చుచు పోసుకుని వెల్దాం అన్నడు".
పనికానించుకుని వెలిపోకుండా దగ్గర ఉన్న దుర్గాపూర్ 20 కిమీ ఉన్న రాయ్ ని 2 కిమీ గ మార్చుడు ఒక తగబోతు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
నాకు ఒక రోజు అనుమానం వచ్చింది...
చుట్టు చూసాను 3 అడుగుల దురం లో ఒక మైలురాయి ని చూసా .......(మనస్సులో నవ్వుతూ........ఇంకా ప్రతిరోజు అక్కడ కనిపించిన దేవుడికి దన్నం పెట్టుకున్నాక కొట్టు తేరుస్తాను.....)
ఒకరోజు మా అమ్మతో ఎవరో అంటుంటే విన్నా.....ఈరోజుతో మీ కష్టాలు తేరిపోయాయి అమ్మ!!!
ఎధో ఆ దేవుడి దయవల్ల చాల దీన పరిస్తితి నుంచీ ఎడికవలంటే అది కనుగోగలుతునము అని జవాబు ఇచ్చింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
మీకు తెలిసింది కదా ఆ దేవుడు  ఎవరో...(😇)







కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి