కావలసిన వస్తువులు :- 25 మామిడి కాయలు, 1 శేరు కారం, 1 శేరు ఉప్పు, 1/2 శేరు ఆవపిండి, 100 గ్రా మెంతిపిండి, 1/4 వెల్లుల్లి పాయలు, 1కిలో నూనె, 1 టేబుల్ స్పూను పసుపు, 1/4 కిలో బెల్లం
తయారుచేయు విధానము :- దీనికి తగిన పద్దతి అంతా ఎండు ఆవకాయకు మాదిరిగానే చేయాలి. ఆవపిండి, మెంతిపిండి, కారం వగైరా కలుపుతున్నప్పుడు బెల్లాన్ని కొంచెం నీటిలో కలిపి ద్రావణం చేసి, ఒక పాత్రలో పోసి కాగబెట్టండి. కొంచెం చిక్కని పాకంకాగానేదించి, పచ్చడి, జాడీలోపోసి కలిపి నిలువచేయండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి