కావలసిన వస్తువులు:-16 నిమ్మకాయలు, 2 టేబుల్ స్పూనుల వాము, (శుభ్రం చేసి, కొద్దిగా కలపండి), 2 టేబుల్ స్పూనులరాతి ఉప్పు (పొడిచేయండి), 4 టేబుల్
స్పూను ఉప్పు (పొడిచేసి)
తయారుచేయు విధానము :- నిమ్మకాయలు కడిగి శుభ్రంగా తుడవండి,12 నిమ్మకాయలను తీసుకుని ఫోర్కతో అన్ని వైపులా పొడిచి ఒక శుభ్రమైన జాడీలో ఉంచండి.వాములో, ఉప్పు పొడులను కలిపి, జాడీలోని నిమ్మకాయలపై చల్లి. మూతపెట్టి నిలువచేయండి. ఒక నెల తరువాత నుండి వాడవచ్చు. ఆరోగ్యానికి జీర్ణశక్తికి ఆయుర్వేద మందు వంటిదీ పచ్చడి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి