కావలసినవి
పైనాపిల్ ముక్కలు: రెండు కప్పులు, చల్లని పాలు: ఒకటింబావుకప్పు, చక్కెర: మూడు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), యాలకులపొడి:
అరచెంచా, డ్రైఫ్రూట్స్ పలుకులు: కొన్ని
తయారీ విధానం
డ్రైఫ్రూట్స్ పలుకులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ ని గ్లాసుల్లో పోశాక డ్రైప్రూట్స్ పలుకుల్ని అలంకరిస్తే సరి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి