కావలసినవి:
నీళ్లు పూర్తిగా పిండేసిన బూడిద గుమ్మడి తురుము: మూడు కప్పులు
గుమ్మడి రసం: ఒకటిన్నర కప్పు,
చక్కెర: ఒకటిన్నర కప్పు,
ఉప్పు: చిటికెడు
నిమ్మరసం: అరచెంచా,
నెయ్యి: పావుకప్పు,
యాలకులపొడి: ముప్పావు చెంచా,
డ్రైపరూట్స్ పలుకులు: కొన్ని
తయారీ విధానం: స్టామీద కడాయి పెట్టి అందులో గుమ్మడి రసం పోయాలి. అవి మరుగుతున్నప్పుడు తురుము వేసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి నీళ్లు ఆవిరవుతాయి. అప్పుడు చక్కెర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకు అవుతున్న ప్పుడు నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ పలుకులు, బూడిద గుమ్మడి పం యాలకులపొడి వేసి అన్నింటినీ కలిపి దింపేయాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి