పాట అందుకో గురు

 
"పొద్దునే లెగంగనే నాకు పాటలు వినిపించాయి...నేను వెంటనే కళాకృత్యాలు తెర్చుకోవటానికి రోడ్ కి వెల్తుంటే ... మా ఇంటికి 10 అదుగుల దూరంలో ఒక ఇంట్లో పెళ్లి కార్యాలు జరుగుతాయి.
(సమయం: ఉదయం 9:35 గం)
నేను సరదాగా పాటలు వింటునా సమయములో....... వదిన గారు .... వదిన గారు .... కని తలుపు కొట్టాడు ... మా అమ్మ వెంటనే తలుపు తీసింది.ఆదివారం రాత్రి 9:47 కి అమ్మ అమ్మాయి పెళ్లి అని శుభలేకా చేతిలో పెట్టి బొట్టు పెట్టి ...
మేరు అందరు రావాలని వెలిపోయారు.
ఆదివారం పెళ్లి లో...
ఒక అమ్మాయి దేవతలగా కనిపించింది...
ఇల్లో పెళ్లి బజంత్రీలు వినిపించాయి ....
మాగల్యం తథుననేన మావాజీవన హేతునా...
రే మెరిసెలె మెరిసెలె మిల మిల మిల మెరిసెలె కనులలో వెలుగులే కలల సిరులుగా...జాత కలిసెలె కలిసెలె ఇరు మనసులు కలిసెలె అడుగులే ఒకటిగా కలిసి నడవగా ...
ఆ...నింగి... వెలిసింది పందిరిగా...ఈ నేల వెలిసింది ... పిటలుగా ...
తోలి వాలాపే ... వధుయి నిలిచే (...)వరుడే వరం అయి రాగా(...)ఈ జగమే అతిది అయి మురిసే(...)
మనసే మను అయి పోగా(...)
ఇక  శ్వాసలో శ్వాస గా కలగలిసిన అసగా ఉండిపోవాలిగా ఒకరికొకరుగా(...)
ఓ(...) ఓ(...)

ఒక కలలాగా(...)కరిగేను దూరం...
ఇక జాత చెరి(...) మురిసేను ప్రాణం...
ఒక సిలలగా నిలిచేను కాలం...
ఓడిగుడిలోనే తిరిగేను బాణం...

 





కామెంట్‌లు