12 /11/ 2023
ఒకరి సంతోషం వెనక ఎందరో కృషి ఉంటుంది అన్ని నా అలొచన. రేపు దీపావళి అందరూ టపాసులు కాలుస్తు పిల్లలు ఆనందిస్తారు, పిల్లల అనందం చూస్తు పెద్దలు అనంద్ మేఘాలో విహరిస్తారు.
వీరి సంతోషం / అనందం వెనుక టపాసుల కార్మికుల కృషి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్రరి సంతోషం వెనుక వెరొక్కరి శ్రమ ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి